ప్రిన్స్ మహేష్ బాబు “బిజినెస్ మాన్” జనవరి 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతుంది. ఈ చిత్రం మీద ఇప్ప్పటికే భారి అంచనాలు ఉన్నాయి. రికార్డు సంఖ్యలో ధియేటర్ ల లో విడుదల చెయ్యబోతున్నారు. హైదరాబాద్ నగరం లో నే 100 ధియేటర్ ల లో విడుదల కాబోతున్నట్టు సమాచారం. ప్రసాద్ మల్టిప్లెక్స్ లో మొదటి రోజు ఈ చిత్రం 33 ప్రదర్శనలు జరుపుకోనుంది. “దూకుడు” చిత్ర భారి విజయంతో ఊపు మీదున్న మహేష్ బాబు ఈ చిత్రం తో మరో విజయాన్ని అందుకుంటాడని అభిమానులు అంటున్నారు. పూరి జగన్నాథ్ మరియు మహేష్ బాబు ల కలయికలో వస్తున్న ఈ చిత్రం పై భారి అంచనాలు ఉన్నాయి ఈ జంట 6 ఏళ్ళ క్రితం పోకిరితో బాక్స్ ఆఫీసు రికార్డ్లను బద్దలు కొట్టింది. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ బ్యానర్ మీద వెంకట్ చిత్రాన్ని నిర్మించారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మేమిద్దరం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం
- ‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్