సంగీత ప్రపంచంలో గొప్ప గాయకుడు అయిన ఏసుదాసు గారికి ఈరోజు పుట్టిన రోజు. ఈ రోజుతో అయన తన 72 వ పడీ లో ప్రవేశించబోతున్నారు . 1940 జనవరి 10 న కొచ్చిన్ లో జన్మించిన ఏసుదాసు తమిళ,తెలుగు,మలయాళం భాషల లో 50 వేల కు పైగా పాటలు పాడారు. యేసుదాసు గారిని గాన గాంధర్వ అని కూడా పిలుస్తూ ఉంటారు.తనకు భారత ప్రభుత్వం పద్మ భూషణ్ బహుకరించింది. ఏసుదాసు ఏడుసార్లు జాతీయ అవార్డు లతో పాటు చాలా అవార్డు లు వచ్చాయి. మోహన్ బాబు కి ఏసుదాసు కి మంచి సంబంధం ఉండేది తన ప్రతి చిత్రం లో యేసుదాసు గారిది ఒక పాట ఉండేలా మోహన్ బాబు జాగ్రత్త పడేవారు. యేసుదాసు అప్పట్లో చాలామంది కథానాయకులకు గాత్రం ఇచ్చేవారు.ఆ గొప్ప గాయకుడికి 123 తెలుగు.కాం తరుపున శుభాకాంక్షలు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మేమిద్దరం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం
- ‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్