228కేజీల వ్యక్తి చుట్టూ తిరిగే ప్రేమ కథ

allari-naresh-laddu-babu

ఒక 228 కిలోల బరువు ఉంటే, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ జీవితంలో ప్రేమ అనేది ఉంటుందా? ప్రేమ పక్కన పెడితే కనీసం నార్మల్ హ్యాపీ లైఫ్ అన్నా ఉంటుందా? వీటన్నిటికీ సమాధానమే ‘లడ్దూబాబు’ మూవీ. కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఈ సినిమాలో సుమారు 228 కిలోల బరువు ఉండే ఫాట్ బాయ్ లా కనిపించనున్నాడు.

‘లడ్డూబాబు’ సినిమాలో ఆ ఫాట్ బాయ్ యొక్క లవ్ స్టొరీని కామెడీ తరహాలో చూపించారు. పూర్ణ, భూమిక హీరోయిన్స్ గా నటించిన ఈ చిన్మెఆలొ కోట శ్రీనివాస రావు ఓ కీలక పాత్ర పోషించాడు. రవిబాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీ సమ్మర్ సీజన్ లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనుంది. చక్రి అందించిన మ్యూజిక్ ఇటీవలే మార్కెట్ లోకి వచ్చింది.

Exit mobile version