భీమవరం బుల్లోడుకు రానా గాత్రదానం

rana
కమేడియన్ నుండి హీరోగా మారిన సునీల్ ఈ నెల 27న విడుదలకానున్న భీమవరం బుల్లోడు సినిమాతో మనముందుకు రానున్నాడు. సమాచారం దగ్గుబాటి ఈ సినిమాకు చిన్న వాయస్ ఓవర్ ఇవ్వనున్నాడట.

ఈ కామిడీ సినిమాకు సురేష్ బాబు నిర్మాత. ఉదయ్ శంకర్ దర్శకుడు. ఎస్తర్ హీరోయిన్. ముందుగా ఈ సినిమాకు ‘దసరా బుల్లోడు’ అనే టైటిల్ ని అనుకున్నా సునీల్ స్వస్థలం భీమవరం కాబట్టి ఇలా భీమవరం బుల్లోడు గా మార్చారు . అనూప్ రూబెన్స్ సంగీతదర్శకుడు.

Exit mobile version