శరవేగంగా సాగుతున్న రుద్రమదేవి 3D

Rudhramadevi

గుణశేఖర్ నటిస్తున్న రుద్రమదేవి 3D సినిమా ఎన్నో సవాళ్లను ఎదుర్కుంటుంది. సినిమాను 3D లో తీయడం ఒక ఎత్తు అయితే. అంత తారాగణాన్ని ఒకే తాటిపై కూర్చడం మరొక ఎత్తు

హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఇటీవలే అనుష్క, రానా, ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు, కేథరీన్, నిత్యా మీనన్ వంటి నటులతో ముఖ్య సన్నివేశాలను తీశారు. కాస్త విరామం తరువాత మరో షెడ్యూల్ లో పాల్గొనున్నారు

తోట తరణి ఈ సినిమాకు కళా దర్శకుడు. ఇళయరాజా సంగీత దర్శకుడు. అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రాఫర్

Exit mobile version