రామేశ్వరంలో రామ్ చరణ్ మూవీ షూటింగ్

Ram-Charan-in-Yevadu-_2_

‘ఎవడు’ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్ మళ్ళీ మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 7న ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామేశ్వరంలోని అందమైన లోకేషన్స్ లో షూటింగ్ జరుపుకుంటోంది.

రామ్ చరణ్ సరనస కాజల్ అగర్వాల్ జోడీ కడుతున్న ఈ సినిమాలో శ్రీ కాంత్. కమలినీ ముఖర్జీ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే తమిళ్ నటుడు రాజ్ కిరణ్ రామ్ చరణ్ కి తాతయ్య పాత్రలో కనిపించనున్నాడు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఓ క్లాసికల్ ఫిల్మ్ గా నిలిచిపోతుందని కృష్ణవంశీ ఇటీవలే తెలిపారు.

Exit mobile version