రామ్ మరియు గోపిచంద్ మలినేని కలిపి తీయబోతున్న సినిమా త్వరలో ప్రారంభంకానుంది. ఈ సినిమా కమర్షియల్ అంశాలు మేళవించిన ఎంటెర్టైనర్ గా సాగనుంది. సమాచారం ప్రకారం రామ్ ఈ సినిమాతో సరికొత్త ఇమేజ్ ను సంతరించుకుంటాడట. ఇంకా ఏ విషయం అధికారికంగా తెలుపకపోయినా రామ్ పాత్రచిత్రీకరణ వైవిధ్యంగా వుండనుందట
2013లో బలుపు సినిమాతో రవితేజ తో గోపిచంద్ మంచి విజయం సాధించినట్టు తెలిసినదే. ఆ తరువాత ఏ సినిమాను ఈ దర్శకుడు ఒప్పుకోలేదు