నిదవోలులో సందడి చేస్తున్న అల్లరి నరేష్

Allari-Naresh
కామెడీ కింగ్ అల్లరి నరేష్ సినిమా షూటింగ్ ప్రస్తుతం నిడదవోలులో జరుపుకుంటుంది. ఆ ప్రాంతంలో గాంధీనగర్ ఏరియాలో ప్రముఖ ఐ హాస్పటల్ లో ఈ షూటింగ్ జరుగుతుంది. ఈ షూటింగ్ లో చాలామంది తెలుగు హాస్యనటులు పాల్గుంటున్నారని సమాచారం

ఈసినిమాలో ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్ హీరోయిన్స్. అంబికా కృష్ణ నిర్మాత. ఈ సత్తిబాబు దర్శకుడు. ఈ సినిమా ‘కలకాలప్పు’ అనే చిత్రానికి అధికారిక రీమేక్. విజయ్ ఎబెంజర్ సంగీత దర్శకుడు

Exit mobile version