పైన మీరు చూస్తున్న ఫోటో వి.వి వినాయక్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ మసాల ఎంటర్టైనర్ చిత్రం లోనిది. ప్రస్తుతం ఈ చిత్రం మంచి మంచి అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన అందాల భామలు కాజల్ అగర్వాల్ మరియు అమలా పాల్ కథానాయికలుగా నటిస్తున్నారు.
ఎంతో కోపంతో త్రిశూలం పట్టుకొని ఉన్న రామ్ చరణ్ హావ భావాలు చూస్తుంటే ఈ చిత్రంలో రామ్ చరణ్ ఎమోషనల్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. మరింకెందుకు ఆలస్యం చూసి ఆనందించండి ఫ్రెండ్స్.