123తెలుగు.కాం నిర్వహించిన “రచ్చ” పోటికి వచ్చిన అద్భుతమయిన స్పందనకు మా కృతజ్ఞతలు. ఈ పోటిలో విజేతగా నిలిచినవారు వేముల యాతేంద్ర . రామ్ చరణ్ అభిమాన సంఘం అధ్యక్షుడయిన ఇతను రామ్ చరణ్ కు వీరాభిమాని. మరి కొద్దిసేపట్లో ఇతను మా ఆఫీస్ లో టికెట్ లు తీసుకోబోతున్నారు. ఆ ఫొటోస్ ని అప్ లోడ్ చేస్తాం. వేముల యాతేంద్ర కు మా సైట్ తరుపున శుభాకాంక్షలు. ఇది అతని ఫేస్ బుక్ ప్రొఫైల్ http://www.facebook.com/profile.php?id=1473913103