తిరుపతిలో మంచు విష్ణు ‘దొరకడు’ షూటింగ్!

చాలా రోజుల తర్వాత మంచు విష్ణు మళ్లీ నటిస్తున్న చిత్రం ‘దొరకడు’. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ బ్యానర్ పై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నాడు. హన్సిక హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తిరుపతిలో షూటింగ్ జరుపుకుంటుంది. జి. నాగేశ్వరరెడ్డి గతంలో సీమ టపకాయ్, కాస్కో, సీమ శాస్త్రి వంటి కామెడీ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ప్రచారానికి దోర్రంగా ఈ చిత్ర షూటింగ్ జరుపుకుంటుంది. షూటింగ్ చివరి దశల్లో ఉన్న ఈ చిత్రం వేసవిలో విడుదలకు సిద్ధమవుతుంది. కోన వెంకట్ స్క్రిప్ట్ అందించిన ఈ చిత్రానికి చక్రి సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version