యంగ్ టైగర్ మాస్ మసాల ఎంటర్ టైనర్ “దమ్ము” చిత్రం వెచ్చే నెల విడుదలకు సిద్దమవుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక పాట చిత్రీకరణ జరుపుకుంటుంది .మా విలేకర్లు చిత్రీకరణ చూడతానికి వెళ్ళారు అక్కడ వాతావరణం చూస్తుంటే చిత్రం లో మంచి ఎనేర్జి ఉండబోతుంది అని చెప్పారు ఎం ఎం కీరవాణి దమ్ము చిత్రానికి ఇచ్చిన సంగీతం మీద చాలా నమ్మకం పెట్టుకొని ఉన్నారు ఈ చిత్ర ఆడియో విడుదల మార్చ్ 23 న విడుదల కానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆలేగ్జాన్దర్ వల్లభ నిర్మిస్తున్నారు ఈ చిత్రం లో త్రిష, ఎన్ టి ఆర్ సరసన నటిస్తున్నారు.