59వ జాతీయ అవార్డుల ప్రకటన


59వ జాతీయ ఫిలిం అవార్డులు ఈ రోజు ప్రకటించగా తెలుగు ఇండస్ట్రీ నుండి ఒక్క అవార్డు లేకపోవడం భాధాకరం. 2011 తెలుగులో వచ్చిన ఉత్తమ చిత్రాలు ‘శ్రీ రామరాజ్యం’, ‘రాజన్న’ వంటి చిత్రాలను కూడా పరిగణలోకి తీసుకోకపోవడం మరింత బాధాకరం.

అవార్డు విజేతల లిస్ట్.

ఉత్తమ నటుడు – గిరీష్ కులకర్ణి (డ్యూల్)
ఉత్తమ నటి – విద్య బాలన్ (డర్టీ పిక్చర్)
ఉత్తమ చిత్రం – బ్యారి (కన్నడ) మరియు డ్యూల్ (మరాఠీ)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ : రా. ఒన్
ఇందిరా గాంధీ ఫిలిం ఉత్తమ నూతన దర్శకుడు : త్యాగరాజన్ కుమారరాజ (అరణ్య కాండం)
ఉత్తమ బాలల చిత్రం: చిల్లర్ పార్టీ
ఉత్తమ ఎడిటింగ్ : ప్రవీణ్ కే.ఎల్ (అరణ్య కాండం)
ఉత్తమ కోరియోగ్రఫీ : బాస్కో మరియు సీసర్ (జిందగీ న మిలేగి దొబారా)
ఉత్తమ హిందీ చిత్రం: ‘ఐ యామ్’

Exit mobile version