వెంకటేష్ తో నటించడం గొప్ప అనుభూతి

ప్రిన్స్ మహేష్ బాబు ఇటీవల ఒక ప్రాంతీయ ఛానల్ తో మాట్లాడుతూ రెండు వరుస భారీ విజయాలు వచ్చిన కూడా తను ఇంకా ఆ మత్తులో లేను అని ఆ విజయాలు తన వాళ్ళ రాలేదు అని ఆయా చిత్ర యూనిట్ సభ్యులందరికీ విజయంలో పాత్ర ఉండి అంటున్నాడు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం గురించి మాట్లాడుతూ ఈ చిత్రంలో చేయడం నా అద్రుష్టం. వెంకటేష్ వంటి గొప్ప నటించడం అధ్రుష్టమనే చెప్పాలి. ఇకమీద ప్రయోగాత్మక సినిమాలు చేస్తారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకి ఫ్యాన్స్ ని నిరుత్సాహ పరచకుండా చేయడానికి ప్రయత్నిస్తాను అన్నాడు.

Exit mobile version