వెన్నెల 1 1/2 చిత్ర బృందంకి భయానక అనుభవం

వెన్నెల 1 1/2 చిత్ర బృందం దాదాపుగా చావు ని తప్పించుకుంది. చైతన్య కృష్ణ మరియు మోనాల్ గుజ్జర్ ప్రధాన పాత్రలలో కనిపిస్తున్న ఈ చిత్రానికి వెన్నెల కిశోరే దర్శకత్వం వహిస్తున్న బ్యాంకాక్ లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం తైలాండ్ సముద్ర తీరాన షూటింగ్ జరుపుకుంటుంది ఒకానొక రోజు పాట చిత్రీకరణ కోసం చిత్ర బృందం మూడు బొట్ లలో ద్వీపానికి చేరుకున్నారు అక్కడ పరిస్థితుల ప్రకారం 4:30కి వెనక్కి వచ్చేయాలి కాని చిత్రీకరణ లో మునిగిపోయిన బృందం ఆ విషయాన్నీ మరిచిపోయి 5:30 దాకా చిత్రీకరణ చేసారు అప్పుడు వెన్నక్కి తిరిగి రావటం మొదలు పెట్టిన బృందం లో ఒక బొట్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయింది కాసేపు తరువాత ఆ బొట్ కి ఒక రంధ్రం ఉందని గమనించిన బృందం భయభ్రాంతులకు గురయ్యారు సెల్ ఫోన్ తో కూడా వారితో మాట్లాడలేని పరిస్థితి తరువాత రాత్రి 1:30 కి రేస్చ్యు వారు ఈ బొట్ ని గమనించి వారిని ఒడ్డుకి చేర్చారు.ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు ఈ నెల ఆఖర్లో చిత్రం విడుదల కావచ్చు.

Exit mobile version