పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు పూరి జగన్నాధ్ కలిసి సినిమా చేయబోతున్నామని ప్రకటించగానే అభిమానుల ఆనందానికి అంతు లేకుండా పోయింది.పూరి జగన్నాధ్ కొద్ది సేపటి క్రితం ఒక లోగోని విడుదల చేసి సంచలనం సృష్టించాడు. ఈ టైటిల్ పవన్ కళ్యాణ్ సినిమా టైటిలా కాదా అనేది మాత్రం ఇంకా అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు. ఆ టైటిల్ ఏంటంటే ‘కెమరామెన్ గంగతో రాంబాబు’.