లోక నాయకుడు కమల్ హాసన్ ‘విశ్వరూపం’ తెలుగు వెర్షన్ ఆడియో విడుదల కార్యక్రమంలో కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు. ఆయనే, నటుడి, దర్శకుడు, నిర్మాతగా మారి రూపొందించిన విశ్వరూపం తెలుగు వెర్షన్ ఆడియో విడుదల కార్యక్రమం నిన్న జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాని డీటీహెచ్ లో విడుదల చేస్తున్నారు కదా అని ధియేటర్ కి ఎవరూ రారు అనుకోవద్దు. ఇంట్లో వెంకటేశ్వరా స్వామి క్యాలెండర్ ఉంది కదా అని తిరుపతి వెళ్ళకుండా ఉంటామా? తిరుపతి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గదు కదా. ఇది కూడా అంతే అన్నారు. విశ్వరూపం సినిమా జనవరి 11న విడుదలవుతుండగా, విడుదలకి ఒకరోజు ముందే డీటీహెచ్ లో ప్రీమియర్ షో వేయనున్నారు. తెలుగు, హిందీ వెర్షన్ అయితే 500, తమిళ్ అయితే 1000 రూపాయలుగా రేటు ఫిక్స్ చేసారు. సినిమా ప్రమోషన్లో ఇదొక సరికొత్త ప్రయోగం. పైరసీని అరికట్టడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఇంట్లో వేంకటేశ్వరుడి క్యాలెండర్ ఉంది కదా అని తిరుపతి వెళ్ళకుండా ఉంటామా
ఇంట్లో వేంకటేశ్వరుడి క్యాలెండర్ ఉంది కదా అని తిరుపతి వెళ్ళకుండా ఉంటామా
Published on Dec 31, 2012 8:30 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్‌తో పాటు ఎమోషనల్ బీట్
- ‘మిరాయ్’లో ప్రభాస్ క్యామియోపై అందరికీ క్లారిటీ!
- పొంగల్ రిలీజ్ కన్ఫర్మ్ చేసిన పరాశక్తి.. జన నాయగన్‌కు తప్పని పోటీ..!
- ఇక వాటికి దూరంగా అనుష్క.. లెటర్ రాసి మరీ నిర్ణయం..!
- పోల్ : మిరాయ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘మిరాయ్’లో కనిపించని పాటలు.. ఇక అందులోనే..?
- ‘మిరాయ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- హైదరాబాద్‌లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్‌తో పాటు ఎమోషనల్ బీట్