అత్తారింటికి ఈ నెలలోనే వెళ్తామా ??

అత్తారింటికి ఈ నెలలోనే వెళ్తామా ??

Published on Aug 9, 2013 6:50 PM IST

AD
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా ఆగష్టు 9న విడుదలకానుంది. కాకపోతే రాజకీయ నేపధ్యాల నడుమ ఈ సినిమా వాయిదాపడింది. ఇంకా నిర్మాత ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించనప్పటికీ అభిమానులు, ట్రేడ్ పండితులు మరియు సినీ అభిమానులు మాత్రం సినిమా ఈ నెలలోనే విడుదలవుతుంది ఆశిస్తున్నారు

ఇప్పుడు ఈ సినిమాను ఈనెల 21న విడుదల చెయ్యడానికి ఆస్కారం ఉంది. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం సినిమా సెప్టెంబర్ లో విడుదలకానున్నా రాజకీయ గొడవలు సద్దుమనిగాక గానీ ఈ విషయంపై స్పష్టమైన నిర్ణయం రాకపోవచ్చు

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. సమంత నిర్మాత. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే మీకు రిలీజ్ చేస్తాం ఫ్రెండ్స్

తాజా వార్తలు