హయతి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా?

Adha-Sharma
హయతికి మంచి ఇంప్రెషన్ వస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం రఒకటి రెండు రోజుల్లో మనకు తెలిసి పోతుంది. మీరు ఈ హయతి ఎవరని తెలుసుకోవాలనుకుంటున్నారా ఇది ‘హార్ట్ ఎటాక్’ సినిమాలో హీరోయిన్ అదా శర్మ పాత్ర పేరు. హయతి అంటే అరబిక్ లో ‘జీవితం(లైఫ్)’ అని అర్థం. పూరి జగన్నాథ్ నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అధా శర్మనే కీలకం అని అయన భావిస్తున్నారు. ‘ ఈ సినిమా అధా శర్మకి మొదటి తెలుగు సినిమా. చాలా సెర్చ్ చేసి పూరి జగన్నాథ్ తనని సెలెక్ట్ చేయడం జరిగింది. తెలుగులో మొదటి సారిగా నటిస్తున్న ఆమె పైనే అందరి కళ్ళు వున్నాయి. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జనవరి 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది .

Exit mobile version