విమలా రామన్ బాలివుడ్ లో కి ప్రవేశించనుంది “ఆఫ్ర తాఫ్రి” అనే చిత్రం తో ఈ భామ బాలివుడ్ కి పరిచయం అవుతుంది సునీల్ శెట్టి,గోవింద,ముగ్ధ గాడ్సే వంటి తారల సరసన నటిస్తుంది తన ఐదు ఏళ్ళ సిని జీవితం లో మొదటి సారిగా హిందీ లో నటిస్తుంది హాది అలీ అబ్రార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రిషన్ చౌదరి మరియు విపిన్ జైన్ సంయుక్తంగా ఇక్కోన్ ఫిల్మ్స్ & ప్రశాంత్ శర్మ గూస్ బుమ్ప్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే వచ్చిన అంతర్జాతీయ చిత్రం “డాం 999 ” చిత్రం లో విమలా ఒక పాత్ర పోషించింది ప్రస్తుతం ఈ భామ కులుమనాలి అనే తెలుగు చిత్రం లో నటిస్తుంది.
బాలివుడ్ లో కి ప్రవేశిస్తున్న విమలా రామన్
బాలివుడ్ లో కి ప్రవేశిస్తున్న విమలా రామన్
Published on Jan 16, 2012 2:16 PM IST
సంబంధిత సమాచారం
- ‘మాస్ జాతర’ కొత్త డేట్ ఇదేనా?
- లోకేష్ వల్లే ‘ఖైదీ 2’ వెనక్కి.. అంత డిమాండ్ చేస్తున్నాడా?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- ‘వార్ 2’ పై ఎన్టీఆర్ మౌనం వీడేనా..?
- కన్ఫ్యూజ్ చేస్తున్న ‘మాస్ జాతర’ రిలీజ్.. ఆందోళనలో ఫ్యాన్స్!
- ‘అఖండ 2’ ఓటీటీ రైట్స్ కోసం సాలిడ్ పోటీ.. మామూలుగా లేదట..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- లోకేష్ కనగరాజ్ మరో మిస్టేక్ చేస్తున్నాడా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘దొరకు సెల్ ఫోన్ వచ్చింది’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘కూలీ’కి పేరిట అక్కడ సరికొత్త రికార్డ్ !
- ‘చిరు’ చేయలేదనే చరణ్ తో చేయించా – రాజమౌళి
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!