ఖరారైన మసాలా ఆడియో విడుదలతేది

masala-news

విక్టరీ వెంకటేష్ మరియు ఎనర్జిటిక్ స్టార్ రామ్ కలిసి నటించిన ‘మసాలా’ ఆడియో విడుదల తేది ఖరారైంది. ఈ చిత్ర నిర్మాణసంస్థ సంభందిత వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 13 న ఈ వేడుక జరగనుంది. ఈ సినిమాకు థమన్ సంగీతదర్శకుడు. ఈ చిత్రం ‘బోల్ బచ్చన్’ . విజయభాస్కర్ దర్శకుడు. స్రవంతి రవి కిషోర్ మరియు సురేష్ బాబు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగించుకుంది. ఈ నెలలో విడుదలకు సిద్ధమవుతుంది

Exit mobile version