ఆద్యంతం వినోదభరితంగా సాగే ‘వెంకటాద్రి ఎక్ష్ప్రెస్’

Venkatadri-Express1
‘వెంకటాద్రి ఎక్ష్ప్రెస్’ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది. హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్ళే ట్రైన్ ప్రయాణంలో జరిగే ప్రేమకధ నేపధ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. నిర్మాణ సంస్థలు తెలిపిన సమాచారం ప్రకారం ఇది ఒక అందమైన ప్రేమకధ అంట. ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై జెమినీ కిరణ్ ఈ సినిమాను నిర్మించాడు

సందీప్ కిషన్ ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. రమణ గోగుల అందించిన సంగీతం ఈ నెల 25న విడుదలకానుంది

ఈ సినిమా నవంబర్ మూడవ వారంలో విడుదలకానుంది . చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ భాద్యతలు చేపట్టాడు. గౌతం రాజు ఎడిటర్

Exit mobile version