‘ఉయ్యాల జంపాల’తో తెరారంగ్రేటమ్ చేసిన రాజ్ తరుణ్ ప్రస్తుతం బిజీగా వున్నాడు. ఈ సినిమాకు ముందు రాజ్ తరుణ్ చాలా షార్ట్ ఫిలింలలో నటించాడు. ఈ సినిమాకు ముందుగా కో రైటర్ గా పనిచేసినా చివరికి హీరోగా సినిమాను ముగించాడు
తాజా సమాచారం ప్రకారం ఉయ్యాల జంపాల సినిమాను తీసిన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థతో రెండు సినిమాలకు అంగీకారం తెలిపాడు. నాగార్జున ఈ కొత్త స్క్రిప్ట్ ల ద్వారా యువ టాలెంట్ ను తెరపైకి తీసుకురానున్నాడు. ఈ సినిమాల గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతారు
‘
విరించివర్మ తీసిన ఈ సినిమా చాలా నిమ్మదిగా మొదలుపెట్టి సైలెంట్ హిట్ గా స్టేట్ మొత్తం విజయం సాధించింది