అక్టోబర్ నాలుగో వారంలో దీపావళిని పురస్కరించుకుని ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు కొన్ని చిత్రాలు రాబోతున్నాయి. రష్మిక ‘థామా’, విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ ‘బైసన్’ వంటి చిత్రాలు ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే
నెట్‌ఫ్లిక్స్ :
ఓజీ: అక్టోబరు 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
నోబడీ వాంట్స్ దిస్ సీజన్ 2 (సిరీస్): అక్టోబరు 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కురుక్షేత్ర పార్ట్ 2 (యానిమేటెడ్ వెబ్‌సిరీస్): అక్టోబరు 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఏ హౌజ్ ఆఫ్ డైనమైట్: అక్టోబరు 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది డ్రీమ్ లైఫ్ ఆఫ్ మిస్టర్ కిమ్ (సిరీస్): అక్టోబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో :
ఎలివేషన్: అక్టోబరు 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈడెన్: అక్టోబరు 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సోనీలివ్ :
మిరాజ్: స్ట్రీమింగ్ అవుతోంది
జియో హాట్‌స్టార్
మహాభారత్: ఏక్ ధర్మయుధ్ (సిరీస్): అక్టోబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.