వాయిదా పడ్డ ఊ కొడతారా ఉలిక్కి పడతారా ఆడియో

వాయిదా పడ్డ ఊ కొడతారా ఉలిక్కి పడతారా ఆడియో

Published on May 14, 2012 9:48 PM IST


మంచు మనోజ్ మరియు బాల కృష్ణ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “ఊ కొడతారా ఉలిక్కి పడతారా?” ఆడియో విడుదల వాయిదా పడింది. గతంలో ఈ చిత్ర ఆడియో మే 18న గుంటూరులో విడుదల కావలసి ఉంది. ఆడియో విడుదల వాయిదా పడింది తేదిని త్వరలోనే ప్రకటిస్తాము అని స్వయాన మనోజ్ ట్విట్టర్ లో చెప్పారు. శేఖర్ రాజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మి మంచు నిర్మిస్తున్నారు. మంచు మనోజ్ కుమార్,బాల కృష్ణ,లక్ష్మి మంచు,సోను సూద్,ప్రభు,దీక్షసేత్,సాయి కుమార్. భాను చందర్,పంచి బోర మరియు సైమార్ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు.బాబో శశి సంగీతం అందించిన ఈ చిత్రం జూన్ లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు