త్రిషా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. అగ్ర హీరోలతోనే కాకుండా దాదాపు ప్రస్తుతం ఉన్న యువ హీరోలందరి సరసన నటించిన హీరొయిన్ ఎవరు అడిగితే చెప్పే సమాధానం త్రిషా. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె గత కొంతకాలంగా తెలుగులో అవకాశాలు లేక సినిమాలకు దూరంగానే ఉంది. అయితే ఆమె ప్రస్తుతం నటిస్తున్న ‘దమ్ము’ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఎన్టీఆర్, త్రిషా, కార్తీక ముఖ్య పాత్రల్లో నటిస్తున్న దమ్ము చిత్రం పై ఇండస్ట్రీ వర్గాలు పాజిటివ్ టాక్ చెబుతున్నారు. ఈ సినిమాతో త్రిషా లైమ్ లైట్ లోకి రావడం ఖాయం అని చెబుతున్నారు. బోయపాటి శ్రీను గతంలో తీసిన సింహా సినిమాతో నయనతారకు ఎంత పేరు వచ్చిందో మనకు తెలిసిందే. ఈ సినిమాతో కూడా త్రిషాకు పేరు రావడం ఖాయం అని విశ్వసనీయ సమాచారం.
‘దమ్ము’ పైనే ఆశలన్నీ పెట్టుకున్న త్రిషా
‘దమ్ము’ పైనే ఆశలన్నీ పెట్టుకున్న త్రిషా
Published on Mar 28, 2012 9:44 AM IST
సంబంధిత సమాచారం
- ఎఫ్ 1: ఓటిటిలోకి వచ్చాక చాలా ఫీలవుతున్న నెటిజన్స్!
- చిరు, ఓదెల ప్రాజెక్ట్ కి దాదాపు అతడే?
- రజినీ, కమల్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్!
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- సమీక్ష : మేఘాలు చెప్పిన ప్రేమకథ – అంతగా ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా
- కూలీ ఎఫెక్ట్ : సైమన్ క్రేజ్.. ఊపేస్తున్న సోనియా..!
- ‘ది రాజాసాబ్’లో ప్రభాస్ మ్యూజికల్ ఫెస్ట్..?
- అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌కు హాలీవుడ్ బూస్టప్..?
- ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రాన్ని నైజాంలో రిలీజ్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- సమీక్ష : మేఘాలు చెప్పిన ప్రేమకథ – అంతగా ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా
- ఎమోషనల్ వీడియో: నాన్న మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన గ్లోబల్ స్టార్
- సమీక్ష: ‘బన్ బట్టర్ జామ్’ – యూత్ కి ఓకే అనిపించే రోమ్ కామ్ డ్రామా
- పవన్ స్పెషల్ విషెస్ కి చిరు అంతే స్పెషల్ రిప్లై!
- ‘విశ్వంభర’ టీజర్.. తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ!
- ఆ సినిమాలో పూజా ఔట్.. శ్రుతి ఇన్.. నిజమేనా..?
- వీడియో : మన శంకర వరప్రసాద్ గారు – టైటిల్ గ్లింప్స్ (చిరంజీవి, నయనతార)