ఒకరేమో టాలివుడ్ సూపర్ స్టార్ మరొకరు మ్యూజికల్ సూపర్ స్టార్. దేవిశ్రీ ప్రసాద్ గోవాలో జరుగుతున్న మహేష్ బాబు చిత్ర సెట్ ని సర్పైజ్ విజిట్ చేశారు. ఈ పైన ఫోటో ఆ విజిట్ లో తీసుకున్నదే ఇలాంటి దుస్తులలో మహేష్ బాబుని చూడటం చాలా అరుదు. ఈ చిత్రం కోసం మహేష్ కొత్తలుక్ ప్రయత్నిస్తున్నారని పుకార్లు కూడా ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కొత్త కథానాయిక పరిచయం కానుంది. ఇప్పటికయితే ఈ అరుదయిన ఫోటోని ఎంజాయ్ చెయ్యండి ఫ్రెండ్స్.