థియేటర్‌/ఓటీటీ’ : నవంబరు ఫస్ట్ వీక్ అలరించే క్రేజీ కంటెంట్ ఇవే !

ఈ వారంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’, ‘జటాధర’, ‘ఆర్యన్‌’, ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’ వంటి కొన్ని చిత్రాలు రాబోతున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే

నెట్‌ఫ్లిక్స్‌ :

ఇన్‌ వేవ్స్‌ అండ్‌ వార్‌ (హాలీవుడ్‌) నవంబరు 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

బారాముల్లా (హిందీ) నవంబరు 7 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

అమెజాన్‌ ప్రైమ్‌ :

రాబిన్‌ హుడ్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

నైన్‌ టూ నాట్‌ మీట్‌ యూ(వెబ్‌సిరీస్‌) నవంబరు 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

జియో హాట్‌స్టార్‌ :

బ్యాడ్‌గర్ల్‌ (మూవీ) నవంబరు 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

ది ఫెంటాస్టిక్‌ 4 (ఇంగ్లీష్‌) నవంబరు 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

సోనీలివ్‌ :

మహారాణి (వెబ్‌సిరీస్‌) నవంబరు 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

Exit mobile version