మే మూడో వారంలో వేసవి వినోదాల విందును పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. ముఖ్యంగా ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసిన కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే
నెట్ ఫ్లిక్స్ :
సారా సిల్వర్‌మ్యాన్ (హాలీవుడ్) మే 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
రియల్ మెన్ (వెబ్‌సిరీస్) మే 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది వైల్డ్రోబో (యానిమేషన్) మే 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ :
మోటార్ హెడ్స్ (వెబ్‌సిరీస్) మే 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జియో హాట్‌స్టార్ :
ల్యాండ్ మ్యాన్ (వెబ్‌సిరీస్) మే 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
హార్ట్‌బీట్2 (తెలుగు సిరీస్) మే 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఫైండ్ ది ఫర్జీ (హిందీ రియాల్టీ షో) మే 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈటీవీ విన్ :
కథాసుధ: కాలింగ్ బెల్ స్ట్రీమింగ్ అవుతోంది.