పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ హైదరాబాద్ ఐపిఎల్ టీం డెక్కన్ చార్జర్స్ టీంకి థీమ్ సాంగ్ అందించబోతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఐపిఎల్ సీజన్ 5 కి గాను తమన్ తీం సాంగ్ కంపోజ్ చేయబోతున్నాడు. ఈ అవకాశం లభించినదుకు తమన్ చాలా ఆనందంగా ఉన్నాడు. తెలుగు తమిళ భాషల్లో వరుసబెట్టి సినిమాలు చేస్తున్న తమన్ డెక్కన్ చార్జర్స్ కు కూడా పనిచేయడం అతని పనితనానికి నిదర్శనం. ఇటీవలే కొత్త పరికరాలు కొనుగోలు చేసాడు. చార్జర్స్ టీం కి తమన్ చేర్జింగ్ ఇస్తాడేమో వేచి చూద్దాం.