కన్నడ సినిమాలో తమన్నా?

tamannah-bollywood-movie

వినిపిస్తున్న పుకార్లు గనుక నిజమైతే తమన్నా కన్నడలో ఒక భారీ బడ్జెట్ చిత్రంలో నటించనుందట. ఇప్పటివరకూ తమన్నా తెలుగు, తమిళ మరియు హిందీ సినిమాలతో బిజీగా వుండే ఈ భామ వేరే భాషల గురించి ఆలోచించలేదు

పోటుగాడు సినిమాను తీసిన పవన్ వాడేయార్ తీయనున్న సినిమాలో ఈ భామను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. పునీత్ రాజ్ కుమార్ హీరో. ఇంకా ఈ వర్తపై అధికారిక ప్రకటన చేయవలసి వుంది. ఇటీవలే ఈ భామ ఆగడు సినిమాలో ఒక ముఖ్యమైన షెడ్యూల్ ను ముగించుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు కధానాయిక. దీని తరువాత బాహుబలి సినిమాలో ప్రభాస్ సరసన నటించనుంది

Exit mobile version