భారీ విజయాన్ని సాదించిన నాగ చైతన్య ‘తడాఖా’

Tadakha
అక్కినేని నాగ చైతన్య, సునీల్ హీరోలుగా నటించిన ‘తడాఖా’ సినిమా దాదాపు అన్ని ఏరియాలలో మంచి బిజినెస్ చేసింది. ఆంధ్ర ఏరియాలో కంటే నిజాం ఏరియాలో ఎక్కువ కలెక్షన్ లను నమోదు చేసింది. ప్రస్తుత అంచనాల ప్రకారం నాగ చైతన్య కు సినిమాలన్నింటిలో ఇది బారీ హిట్ ను సాదించే సినిమా. మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని డాలీ దర్శకత్వం వహించగా బెల్లంకొండ సురేష్ నిర్మించాడు. తమన్నా, ఆండ్రియా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాని తమిళంలో హిట్ అయిన ‘వేట్టై’ సినిమా రీమేక్ . ఈ సినిమాలో మంచి ఎమోషినల్, చక్కని యాక్షన్ సన్నివేశాలు వున్నాయి. ఈ సినిమాలో నాగ చైతన్యని పోరాట సన్నివేశాలలో అలాగే సునీల్ అతని అన్నయ్యగా కనిపించాడు.

Exit mobile version