జాతీయ అవార్డు పొందిన నటి టబు ‘హైదర్’ షూటింగ్ లో అస్వస్థతకు గురైంది. హుటాహుటున ఆమెను శ్రీనగర్ హాస్పటల్ కు తరలించారు. సమాచారం ప్రకారం ఆమె చలి భరించలేక బోన్ ఫైర్ దగ్గర చలి కాచుకోవడం వెళ్తే అందులోనుంచి వచ్చిన పొగ ఆమెను ఊపిరాడనివ్వకుండా చేసిందంట. హాస్పటల్ కు తరలించారు
కొన్ని గంటలు చికిత్స అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేసారు. ఈ రోజు షూటింగ్ కు ప్యాక్ అప్ చెప్పేశారు. ఈ సినిమాలో షహీద్ కపూర్, శ్రద్ధాకపూర్ ప్రధాన పాత్రధారులు