మూడు భాషలలొ డబ్బింగ్ చెప్పే అవకాశాన్ని వదులుకున్న తాప్సీ

tapsee_pannu

తాప్సీ ఒక ఇంగ్లిష్ చిత్రానికిగానూ మూడు భాషలలొ డబ్బింగ్ చెప్పే అవకాశాన్ని చేజిక్కించుకుందని మేము ముందే తెలిపాము. అయితే ఇప్పుడు ఆ అవకాశం ఆమె నుండి చేజారిపోయింది.ఈ అవకాశాన్ని కోల్పోయినందుకు తాప్సీ చాలా విచారానికి గురయింది. ఇంతకీ జరిగింది ఏమిటంటే,మూడు భాషలలొ డబ్బింగ్ చెప్పడం కాస్త పెద్ద పని,అంతేకాక ఏ చిన్న తప్పున్నా, మార్పున్నా మళ్ళీ మొదటినుండి చెప్పాలి.

ప్రస్తుతం తన చేతిలోవున్న ప్రొజెక్టులను దృష్టిలోపెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.ఇదిలావుంటే ప్రస్తుతం ఈ భామ లారెన్స్ దర్శకత్వం లో ముని 3 లో నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది

Exit mobile version