యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘దమ్ము’ ఫస్ట్ లుక్ ట్రైలర్ ఇటీవల విడుదలైన విషయం మనకందరికీ తెలిసిందే. ఈ ట్రైలర్ కి అభిమానుల నుండే కాకుండా ప్రేక్షకులందరి నుండి విపరీతమైన స్పందన లభిస్తుంది. ఎన్టీఆర్ చెప్పిన పవర్ఫుల్ డైలాగులు, ఎమోషనల్ సన్నివేశాలకు విపరీతమైన స్పందన లభిస్తుంది. హర్ష అనే ఎన్టీఆర్ అభిమాని మాట్లాడుతూ చాలా రోజుల తరువాత ఎన్టీఆర్ నుండి ఒక పవర్ఫుల్ ఎమోషనల్ యాక్షన్ చూస్తున్నాను. దర్శకుడు బోయపాటి పవర్ఫుల్ హై వోల్టేజ్ యాక్షన్ చూపించారు అని అంటున్నాడు. మాస్ ప్రేక్షకులకి సరిపడా మెటీరియల్ తో సిద్ధం అయిన దమ్ము ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ సరసన త్రిషా, కార్తీక నటించగా కీరవాణి సంగీతం అందించా
Clicke Here For Dhammu Trailer