రాగిణి ఎం.ఎం.ఎస్2 సినిమా అందించిన కమర్షియల్ విజయాన్ని అందుకున్న నటి సన్నీ లియోన్. దక్షిణాదిన ఈ భామకు మంచి ఆఫర్లే వాస్తున్నాయి. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ఒక హాట్ ఐటెం సాంగ్ కు సిద్ధపడుతుంది
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ఆషికీ 2’ ని సచిన్ జోషీ తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఇందులో ఐటెం సాంగ్ లో నర్తించడానికి సన్నీ లియోన్ ని ఒప్పించాడట. ఈ పాటకోసం కళ్ళుచెదిరే పారితోషికం తీసుకోనందని సమాచారం
బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన ఒక రెండు పాటలను తెలుగు వెర్షన్ లో కూడా వుంచనున్నట్లు సమాచారం