సంగీత దర్శకుడు సన్నీకి భారీ అవకాశమే వచ్చింది. ‘స్వామీ రా రా’ సినిమాతో ఈ ఏడాదిలో మొదటి సక్సెస్ రుచి చుసిన సన్నీ ఇప్పుడు ‘యాక్షన్ 3డి’కి రీ-రికార్డింగ్ పనులు చేపట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబాయ్ లో జరుగుతుంది. ఈ సినిమాకు అనీల్ సుంకర దర్శకుడు. అల్లరి నరేష్, వైభవ్ రెడ్డి, శ్యామ్, నీలం ఉపాధ్యాయ, స్నేహా ఉల్లాల్ మరియు కామ్న జట్మలాని ప్రధాన పాత్రధారులు. బప్పా లహరి-బప్పి లహరి కలిసి సంగీతం అందించారు. సర్వేశ్ మురారి సినిమాటోగ్రాఫర్