జనవరి మూడవవారంలో భీనవరం బుల్లోడు

Bhimavaram-Bullodu
కామెడీ హీరో సునీల్ చేస్తున్న ‘భీనవరం బుల్లోడు’ను ముందుగా సంక్రాంతి బరిలోకి దించుదాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆ రేస్ నుండి తప్పుకుని జనవరి మూడవ వారానికి వాయిదా పడింది. సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ నెల 24న విడుదలకానుంది

ఈ కామిడీ సినిమాకు సురేష్ బాబు నిర్మాత. ఉదయ్ శంకర్ దర్శకుడు. ఎస్తర్ హీరోయిన్. సునీల్ స్వస్థలం భీమవరం కాబట్టి అక్కడ ఈ టైటిల్ కు పాపులరిటీ బానే వచ్చింది. అనూప్ రూబెన్స్ సంగీతదర్శకుడు

Exit mobile version