గణపతిదేవుని పాత్రలో సుమన్

ఓరుగల్లు రామప్పదేవాలయ చరిత్ర ఆధారంగా ఒక చిత్రం తెరకెక్కుతుంది ‘రామప్ప’ అనే పేరుతో రానున్న ఈ చిత్రంలో గణపతిదేవుని పాత్రను సుమన్ పోషిస్తున్నారు. చక్రి ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి పానుగంటి శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు . కుమార్ మరబోయిన నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం రెండవ షెడ్యూల్ పూర్తి చేసుకుంది చారిత్రక కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతం అనిపిస్తుందని దర్శకుడు అన్నారు మహాత్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నాగేంద్ర కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Exit mobile version