సీడెడ్ లో ఊహించని కలెక్షన్లు రాబడుతున్న గబ్బర్ సింగ్

సీడెడ్ లో ఊహించని కలెక్షన్లు రాబడుతున్న గబ్బర్ సింగ్

Published on May 10, 2012 11:10 PM IST


తాజా సమాచారం ప్రకారం మాస్ ఎంటర్ టైనర్ “గబ్బర్ సింగ్” పవన్ కళ్యాణ్ కి భారీ విజయాన్ని తెచ్చి పెట్టనుంది. ఒకానొక సీడెడ్ డిస్ట్రిబ్యుటర్ తో మాట్లాడగా ఈ చిత్రం మాములు కలెక్షన్ కన్నా ఒక కోటి ఎక్కువగా వసూలు చేస్తుందని చెప్పారు. ఇది ఈ మధ్య కాలంలో ఇలా జరగడం చాలా అరుదు చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది అనడానికి అన్ని అంశాలు కలిసోస్తున్నాయి. శృతి హాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు