అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే దర్శకుడు ఎవరు?

srinu-vaitla
తన కధలలో కామెడీని కలిపి మార్కెట్ లోకి హిట్ ఫార్ములా రూపంలో మనకు అందించడంలో శ్రీను వైట్ల దిట్ట. థియేటర్ కు వచ్చిన ప్రతీ ఒక్కరూ ఎంతో ఆనందంగా కడుపుబ్బా నవ్వుకుంటూ సినిమాను చేస్తుంటారు

మామూలుగా శ్రీను వైట్లకు యాక్షన్ సినిమాలంటే ఇష్టం. అతని సినిమాలలో జంధ్యాల, ఈ.వి.వి మార్కు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఎంత కామెడి వున్నా యాక్షన్ సన్నివేశాలను సైతం అద్భుతంగా రక్తి కట్టించగలడు

ప్రస్తుతం మహేష్ తో తీస్తున్న ‘ఆగాడు’ సినిమాలో కూడా ఇదే ఫార్ములాను వాడుతునాడట. ఈ సినిమా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది. స్క్రిప్ట్ పనులు పూర్తయి అక్టోబర్ నుండి షూటింగ్ ప్రారంభించనున్నారు

Exit mobile version