శ్రీకాంత్-చార్మిల సేవకుడు షూటింగ్ పూర్తి

శ్రీకాంత్-చార్మిల సేవకుడు షూటింగ్ పూర్తి

Published on Jan 6, 2012 2:22 PM IST

శ్రీకాంత్-ఛార్మి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘సేవకుడు’. సముద్ర దర్శకత్వం వహించగా ముత్తినేని సత్యనారాయణ నిర్మాత. ఈ చిత్ర ఆడియో ఈ నెల 8 న విడుదల కాబోతుంది. ఈ చిత్రం చాలా బాగా వచ్చిందని సముద్ర చిత్రం పై నమ్మకం వ్యక్తం చేసారు. శ్రీకాంత్ నటించిన గత చిత్రాలు ‘ఖడ్గం’ మరియు ‘మహాత్మా’ చిత్రాల స్థాయిలో విజయం సాధిస్తుందని అన్నారు. నా గత చిత్రం ‘ఎవడైతే నాకేంటి’ స్థాయిలో పవర్ఫుల్ గా ఉందని అందరు అభినందిస్తున్నారని సముద్ర అన్నారు. హీరో శ్రీకాంత్ మరియు నిర్మాత సత్యనారాయణ చిత్రం చాలా బాగా వచిందుకు ఆనందం వ్యక్తం చేసారు. ఈ చిత్రం చూసాక సముద్ర గారితో మరో చిత్రం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు