Photo Courtesy : Sailus Food
మా పాఠకులకి, మా మంచి కోరుకునే ప్రతి ఒక్కరికీ, అలాగే ప్రపంచంలో తెలుగు మాట్లడే ప్రతి ఒక్కరికీ 123తెలుగు.కామ్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఈ సంవత్సరం పేరు శ్రీ విజయనామ సంవత్సరం.
మనిషి జీవితం అనేది ఆరు రకాల ఎమోషన్స్ తో మిక్స్ అయి ఉంటుంది. అవే ప్రేమ, సంతోషం, కోపం, బాధ, కోరిక, ఆశ్చర్యం. ఈ ఉగాది పర్వదినాన ఆంద్ర ప్రదేశ్ లో ఉగాది పచ్చడి తినడం ఆనవాయితీ, దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఉగాది పచ్చడి లో ఉపయోగించే పదార్థాలు, వాటిని ఎలాంటి భావాలను వ్యక్తపరచడం కోసం ఉపయోగిస్తారు అనేది మీ కోసం అందిస్తున్నాం..
తీపి – సంతోషం
పులుపు – ప్రేమ
చేదు – బాధ
కారం – కోపం
ఉప్పు – కోరిక
వగరు – ఆశ్చర్యం
ఈ విజయనామ సంవత్సరం మీకు, మీ కుటుంబ సభ్యులకు సుఖ సంతోషాలను కలుగజేయాలని ఆశిస్తున్నాం..