‘ఓజి’, ‘ఉస్తాద్’ లని ముగించేసిన పవన్.. ఇక జాతరే

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఇపుడు రాబోతున్న అవైటెడ్ సినిమాలు ఉన్నాయి. అవే ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే ఓజి. రెండూ తన ఫ్యాన్ దర్శకులే తెరకెక్కిస్తుండగా వాటిపై సాలిడ్ హైప్ ఉంది. మరి ఈ సినిమాలు రెండు లేటెస్ట్ గా పూర్తయ్యాయి. అయితే ఒకటి ఓజి పవన్ తన డబ్బింగ్ మొత్తాన్ని లేటెస్ట్ గానే కంప్లీట్ చేసినట్టు మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇస్తే..

ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ కూడా నేడే ఇంకో అప్డేట్ గా పవన్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసినట్టుగా ఒక పవర్ఫుల్ సెండాఫ్ ని ప్రెజెంట్ చేసి వీడియో వదిలారు. ఇలా పవన్ అభిమానులు డబుల్ బ్లాస్ట్ ట్రీట్ లతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఓజి సినిమాని మేకర్స్ ఈ సెప్టెంబర్ 25న మేకర్స్ రిలీజ్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఉస్తాద్ ని వచ్చే ఏడాది దింపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version