
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ‘రచ్చ’ చిత్ర ఆడియో ఈ నెల 26న విడుదలకు సిద్ధమైంది.ఈ వేడుకకు కర్నూలు వేదిక కానుంది. ఈ వేడుకలో పలు అధ్బుతమైన ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రముఖ స్టంట్ గ్రూప్ తో పలు విభిన్నమైన స్టంట్స్ కూడా చేయించబోతున్నారని కూడా సమాచారం. అయితే వీరిని ఇంకా ద్రువీకరించాల్సి ఉంది. తమన్నా హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఫుల్ లెంగ్త్ కమర్షియల్ పాత్రలో కనిపించనున్నాడు. సంపత్ నంది డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ మూవీస్ వారు నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు.
రచ్చ ఆడియో వేడుకలో పలు విభిన్నమైన యాక్షన్ స్టంట్స్
రచ్చ ఆడియో వేడుకలో పలు విభిన్నమైన యాక్షన్ స్టంట్స్
Published on Feb 7, 2012 11:26 AM IST
సంబంధిత సమాచారం
- శేష్, మృణాల్ ‘డెకాయిట్’ కి ఫైనల్ గా రిలీజ్ డేట్!
- ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న అవైటెడ్ ఫ్యామిలీ మ్యాన్ 3.!
- ఓజి విలన్ ఇమ్రాన్ హష్మి షాకింగ్ స్టేట్మెంట్ వైరల్!
- ‘పెద్ది’ పనుల్లో సుకుమార్ కూడా?
- ‘ఉప్పెన’ తర్వాత ఆ ఫీట్ ‘డ్యూడ్’ తోనే!
- పోల్ : మాస్ జాతర వర్సెస్ బాహుబలి ది ఎపిక్ లలో ఈ వీకెండ్ కి మీ ఛాయిస్ ఏది?
- ‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ బజ్!
- “ఓజి” ఓఎస్టీ పై థమన్ క్రేజీ అప్డేట్!
- ట్రైలర్ తర్వాత ‘మాస్ జాతర’పై మరింత హైప్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !

