చిత్ర పరిశ్రమ లో కి ప్రవేశించనున్న సౌరభ్ గంగూలీ

సౌరభ్ గంగూలి భారత్ క్రికెట్ టీం ఒకానొక విజయవంతమయిన కెప్టన్. తన రిటైర్మెంట్ తరువాత తను బుల్లి తెర మీద బెంగాలి లో “కౌన్ బనేగా కరోడ్పతి” మరియు “దాదాగిరి” కార్యక్రమాలతో కనిపించారు ప్రస్తుతం మరో అవతారం ఎత్తబోతున్నారు వెండి తెర మీద కనిపించబోతున్నారు మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం తెలుగు లో సుమంత్ ప్రధాన పాత్రలో వచ్చిన “గోల్కొండ హై స్కూల్ ” చిత్రానికి రిమేక్ కాబోతుంది. ఈ చిత్రం హరిమోహన్ రచించిన “మెన్ వత్ ఇన్” అనే నవల ఆధారంగా తెరకెక్కించారు. సౌరభ్ గంగూలీ సుమంత్ పాత్రలో కనిపించబోతున్నారు. క్రికెట్ లో అద్బుతమయిన కెరీర్ తరువాత ఈ పరిశ్రమ లో ఎలా నిలడ్క్కుకుంటారో వేచి చూడాలి.

Exit mobile version