నారా రోహిత్ నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘సోలో-సాలిడ్ లవ్ స్టొరీ’ నేడు విడుదలకు సిద్ధమైంది. పరుశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి వంశీ కృష్ణ శ్రీనివాస్ నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ నుండి U/A సర్టిఫికేట్ పొందింది. సోలో కథ ఒక అనాధ యొక్క ప్రేమ కథ. ప్రకాష్ రాజ్ మరియు జయసుధ మంచి నటన కనబరచగా ముమైత్ ఖాన్ ఐటెం సాంగ్ లో కనిపించనుంది. మణిశర్మ సంగీతం అందించగా నిషా అగర్వాల్ రోహిత్ సరసన నటించింది. నిన్న జరిగిన ప్రివ్యూ షో లో మంచి టాక్ ను సంపాదించుకున్న ఈ చిత్ర లైవ్ అప్డేట్స్ కొద్ది సేపట్లో మీకోసం 123తెలుగు.కాం లో అందించానున్నం.
నేడే విడుదలవుతున్న సోలో
నేడే విడుదలవుతున్న సోలో
Published on Nov 25, 2011 8:24 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!