యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించే తరువాతి చిత్రం ‘దమ్ము’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బోయపాటి శ్రీను చాలా జాగ్రత్తగా చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దమ్ము చిత్రం చెల్లెలు సెంటిమెంట్ తో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ చెల్లెలుగా అభినయ నటిస్తుండగా బావగా స్వయంవరం హీరో వేణు తొట్టెంపూడి నటిస్తున్నాడు. ఎన్టీఆర్ తల్లిగా భానుప్రియ నటిస్తున్నారు. త్రిషా మరియు కార్తీక హీరోయిన్లుగా నటిస్తుండగా ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలెగ్సాన్ఢర్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
దమ్ములో భారీగా ఉండబోతున్న చెల్లెలు సెంటిమెంట్
దమ్ములో భారీగా ఉండబోతున్న చెల్లెలు సెంటిమెంట్
Published on Dec 30, 2011 3:20 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మేమిద్దరం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం
- ‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్
- క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!
- కింగ్డమ్: యూఎస్ లో ముందుగానే ప్రీమియర్ షోలు.. ఎన్ని గంటల నుంచి?
- బుకింగ్స్ లో దుమ్ము లేపిన ‘కింగ్డమ్’