బిగ్ బాస్ 4 – మోనాల్, అరియనాలకు గట్టి రెమ్యునరేషనే అట.!

గత వారంతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో కీలక ఎలిమినేషన్ తో షో ఒక కొలిక్కి వచ్చేసింది. ఇప్పటి వరకు సేవ్ అవుతూ వస్తున్న వస్తున్న మోనాల్ గజ్జర్ ఎలిమినేషన్ తో మొత్తం మిగతా ఐదుగురు కంటెస్టెంట్స్ గ్రాండ్ ఫైనల్స్ కు చేరుకున్నారు. అయితే ఈసారి సీజన్లో పాల్గొన్న పలువురు కంటెస్టెంట్స్ తాలూకా రెమ్యునరేషన్స్ మంచి హాట్ టాపిక్ గా అప్పుడు బయటకొచ్చిన సంగతి తెలిసిందే.

అలా ఇప్పుడు మరో ఇద్దరు కీలక కంటెస్టెంట్స్ అయినటువంటి మోనాల్ గజ్జర్ మరియు అరియనాల రెమ్యునరేషన్ ఫిగర్స్ బయటకు వచ్చాయి. వీరిలో అరియానాకు గాను ఒక్క ఎపిసోడ్ కు గాను గాను మూడున్నర లక్షలు ఛార్జ్ చేసినట్టుగా తెలుస్తుంది. అలా ఇప్పటి వరకు మొత్తం 49 లక్షలు ఛార్జ్ చేసుకుంది.

ఇక అరియానా విషయానికి వస్తే ఆమెకు గాను ఒక ఎపిసోడ్ కు 1.25 లక్షలు ఛార్జ్ చేసింది అని తెలుస్తుంది. మొత్తానికి గట్టి పోటీ ఇచ్చిన ఈ ఇద్దరు ఫైనల్స్ వరకు చేరుకోవడం విశేషం. మరి ఇప్పుడు ఫైనలిస్ట్ గా నిలిచిన అరియనా ఫైనల్స్ విన్నర్ గా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి.

Exit mobile version