నేను బ్రతికే వున్నాను – సిందు మీనన్

sindhu-menon-8-1

‘చందమామ’,’వైశాలి’ సినిమాలలో నటించిన సిందు మీనన్ చనిపోయిందని రోమర్స్ వినిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా కొన్ని వార్త పత్రికలలో ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయిందని రాయడం జరిగింది. ఇలా ప్రచురించాడంపై స్పందించిన ఆమె మీడియా తో తను బ్రతికే వున్నానని చాలా ఆరోగ్యంగా వున్నానని తెలియజేసింది. ప్రస్తుతం ఆమె లండన్ షూటింగ్లో ఉంది. ఆమె గతంలో ‘భద్రాచలం’, రైన్ బో, సిద్ధం లాంటి తెలుగు సినిమాలో నటించింది.

Exit mobile version